నిజం

నిన్ను, కావాలి అని అనుకున్నవాళ్ళు
నువ్వు చెడ్డవాడివి అయినా నీతో ఉంటారు.
నిన్ను, వద్దు అని అనుకున్నవాళ్ళు
నువ్వు మంచివాడివి అయినా వదిలేస్తారు.
ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు
మంచివాడివా... చెడ్డవాడివా అని కాదు,
వాళ్ళకి నువ్వు అవసరమా... లేదా?! అంతే!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం