రెక్కలు

గెలుపు,ఓటముల బాసలు
"బ్రతికి" ఉండేందుకు అవే లెక్కలు!
ప్రేమ,ద్వేషాల మూసలు
మనసు మూలల్లో అవే నిక్కులు!
ఆశ,నిరాశల ఊసులు
రెప్పపాటు జీవితానికి అవే రెక్కలు!

~ అ. ర. కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం