ప్రేమంటే

శుభరాత్రి

ప్రేమంటే…చాలామంది అంటారు
హృదయాన్ని పారేసుకోవటం అని.!

నాకు మాత్రం
నువ్వున్నపుడు కాలాన్నీ
నువ్వు లేనపుడు నవ్వునీ పారేసుకోవటం.!

-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం