స్థితి

*నీవొచ్చిన స్థితి
నీకు గుర్తులేకుంటే
నీకొచ్చిన స్థితిలో
నువ్వు నిలదొక్కుకోలేవ్!
 
నీ స్థితిని బట్టి ఎగిరెగిరి పడితే
స్థిరత్వం తో పాటు ఆదరణా కోల్పోతావ్!
~ *అ.ర.కు*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం