అంచనా
మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత ప్రమాదమో, తక్కువ అంచనా వేసుకుంటే కూడా అంతే ప్రమాదం.
అంచనా ఎక్కువైతే చేసే పనిపైన ధ్యాస తక్కువుంటుంది. క్వాలిటీ లాస్.
అంచనా తక్కువైతే ఫలితం పైన ధ్యాస ఎక్కువుంటుంది. ప్రొడక్టివిటీ లాస్.
కాబట్టి మనపై అంచనాలు వేసే ఆలోచన మానేసి, పంజూస్కోడమే!
𖣔శుభరాత్రి𖣔
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి