ఆశ... అవకాశం






ఎవరికంటేనో గొప్పగా ఉండాలనుకునే ఆశ కంటే,
గతం లో కంటే ఇప్పుడు బావుంటే చాలనుకునే సంతృప్తి ముఖ్యం.
ఎందుకంటే ఆశ పుట్టినంత తొందరగా 
అవకాశం పుట్టదు.!
~ అ.ర.కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం