మోసం చేయకు రోయ్

నీ జీవిత పయనం లో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల  కోట్ల కిలోమీటర్లు  దాటుకుంటూ ప్రయాణం చేసావో..... ఒక్కసారైనా, ఒక్కరైనా నీ కారణంగా స్వాంతన పొందారా లేదా అని ఆలోచించు.

మనిషి జీవితంలో కొన్ని ఇవ్వాలి, మరికొన్ని తీసుకోవాలి.
స్వార్థం ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, కానీ మోసంతో కూడిన ప్రవర్తన మాత్రం ఉండకూడదు.

శుభరాత్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం