నువ్వే తేల్చుకో

"నిజం" సర్జరీ లాంటిది, అప్పటికి భాధపెట్టినా కొన్నాళ్ళకు పూర్తిగా నయం చేస్తుంది. 

"అబద్ధం " పెయిన్ కిల్లర్ లాంటిది, అప్పటికి హయిగా ఉన్నా తరవాత చాలా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది 

ఇక్కడ ఎంచుకోవాల్సింది మనమే!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం