నువ్వే బెటర్ బాసూ

తప్పులు జరుగుతున్నా పర్లేదు,
నిదానంగా ఉన్నా కంగారు లేదు, 
వెనుబడి పోయినా బాధ లేదు,
అసలు గెలవక పోయినా ఇబ్బందిలేదు 

ఇప్పుడు, ఇక్కడ చాలా మంది కన్నా నువ్వు మెరుగే…

ఈ మందిలో ఉన్నవాళ్లు అసలు ప్రయత్నమే చేయడం లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం