నాతో నేనే

 

నేను ఓడితే ఓదార్పు నేనే 

నేను గెలిస్తే సంబరం నాతోనే 

బాధలో సంభాషణ నాలోనే 

నాసందేహంలో సమాధానం నేనే 

నేను ఒంటరి అయితే 

తోడుగా  ఉండేది నేనే 

నేను అల్లరి అయితే 

నన్ను అదుపు చేసేది నేనే 

అన్ని నేనే అన్నింట్లో నేనే 

అన్నిసార్లు అందరు రారుగా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం