దారులు
నీ గమ్యం చేరడానికి దారులెన్నో....
అన్ని దారులు ఒక్కటి కాదు
కొన్ని దారులు వేరు
మురికి దారుల్ని మూసివేయక తప్పదు
లేదంటే కంపు భరిస్తూ ప్రయాణించాల్సి వస్తుంది.
నిజానికి సంకెళ్లు పడినప్పుడు
గొంతెత్తి ప్రశ్నించే దారిలో పో
పిడికిలెత్తి పోరాడే దారిని వెయ్
నీ గమ్యం అగమ్యం కాకుండా చూసుకో!
~ అ.ర.కు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి